- Get link
- X
- Other Apps
వల్నుట్స్ ఆయిల్ వల్ల కలిగే ఉపయోగాలు 18 రకాలు ఉపయోగాలు
వల్నుట్
ఒక పండు ఈ పండు మద్య ఆసియా మరియు మద్యదరా ప్రాంతంలో భాగా పండుతుంధి. ఈ పండులో ఒమెగా-3ఫాట్స్, ప్రోటీన్, రోగనిరోధక శక్తి, మెగ్నీసియం,
కాపర్, విటమిన్ A, B, D, E ఎక్కువగా
ఉన్నాయి అంతే కాక మనిషి జ్ఞాపకశక్తి కూడ పెంచుతుంధి.
వల్నుట్
నూనే రెండు రకాలుగా మార్కెట్లో దొరుకుతుంధి. కోల్డ్ ప్రేస్సెడ్ ఆర్గానిక్ వల్నుట్ నూనే
మరియు కోల్డ్ ప్రేస్సెడ్ రెఫినేడ్ వల్నుట్ నూనే మీకు నచ్చినధి తీసుకోండి
వల్నుట్
నూనే ఉపయోగాలు
1. చర్మ సంబంధ రోగాలనుండి కాపాడుతుంధి
2. యవ్వనంగా ఉంచడం లో సహాయపడుతుంధి
3. ప్సోరియాసిస్ అనే ధీర్గకలిక రోగము
నయము చెయ్యడం లో సహాయం చేస్తుంధి
4. కంటి చుట్టూ ఉండే నల్లటి మచ్చలనూ
నయము చేస్తుంధి
5. తాపజనక మరియు జీర్ణా సమస్యలను
నయము చేస్తుంధి.
6. ఆంటీ ఒక్సిడెంట్ గా భాగా పనిచేస్తుంధి.
7. జుట్టు రాలుటను నిలుపుతుంధి
8. దండ్రుఫ్ఫ్ రాకుండా పోరాడుతుంధి.
9. జుట్టు పెరగటంలో ముక్య పాత్ర
చూపిస్తుంధి.
10. రక్తనాలల
పనిని మెరుగు పరుస్తుంధి.
11. బరువు తగ్గడం లో మరియు ఆడుతూ ఉండే పొట్టను చక్కదిడుతుంధి.
12. చర్మం మడతలు పడకుండా కాపాడుతుంధి.
13. గుండెకు వచ్చే సమస్యలను నివారిస్తుంది.
14. స్త్రీలలో రుగ్మరుత సమస్యలను నివారిస్తుంధి.
15. శరీరంలో
చెడు రక్తాన్ని శుబ్రమ్ చేయడం లో మరియు రక్త కణాలను బాగుచేయడం లో ముక్య పాత్రను చూపుతుంధి.
16. ఎక్జెమా అనే వంశ్యపర వచ్చే వ్యాధిని నివారిస్తుంధి.
17. మనిషి ఉల్లాసంగా
, ఉస్తాహంగా ఉండటానికి కావలసిన మేధుడు చురుకుధనాని పెంచుతుంధి.
18. కాన్సర్ రాకుండా చూడటంలో ముక్యపాత్ర చూపుతుంధి.
- Get link
- X
- Other Apps
Comments